IPL 2019 : Ashwin Takes Blame For No-Ball Incident | Oneindia Telugu

2019-03-29 123

Kings XI Punjab skipper Ravichandran Ashwin on Wednesday said that he would take the blame for the no-ball incident against Kings XI Punjab which cost his side the Indian Premier League match in Kolkata.
#IPL2019
#KKRvsKXIP2019
#KolkataKnightRidersvsKingsXIPunjab
#KolkataKnightRiders
#KingsXIPunjab
#Ashwin
#ChrisGayle
#andrerussell
#EdenGardens

బుధవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన చిన్నపాటి తప్పిదం మొత్తం మ్యాచ్‌నే చేజారేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే జరిగిన తప్పిదానికి పూర్తి బాధ్యత తనదేనని పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మహ్మద్ షమీ విసిరిన యార్కర్‌కి రస్సెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాడు. టీ20ల్లో తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) ముగిసిన తర్వాత 20 ఓవర్ల వరకూ 30 యార్డ్ సర్కిల్‌లో కనీసం నలుగురు ఫీల్డర్లు ఉండాలి.